Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు కదా..
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లాం తుంగెడ గ్రామ శివారులోని 417 కంపార్ట్‌మెంట్‌లో అటవీశాఖ అధికారులకు, వరి రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం మరువక ముందే మరో వివాదం తలెత్తింది. దానాపూర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం చేశారు. పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేయాలంటూ రోడ్డుపై రైతుల నిరసన తెలిపారు. దశాబ్దాలుగా తాము…