ఆన్‌లైన్‌లో సినిమాలను ప్రేక్షకులకు చూపించే ముందు అశ్లీలత మరియు హింసకు సంబంధించిన కంటెంట్‌ను తరవుగా చెక్ చేసిన తర్వాతే ప్లాట్ ఫాంలలో వదలలాలని భారతదేశం ప్రముఖ OTT స్ట్రీమర్‌లకు (నెట్‌ఫ్లిక్స్ NFLX.O, Disney DIS.N) చెప్పింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జూన్ 20న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందించబడింది. జూన్ 20న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు…