Home
Nz Vs Ind
Nz Vs Ind News
-
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం: కివీస్ కెప్టెన్
భారత్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందిస్తూ, భారత బ్యాటర్లు ఆడుతున్న తీరును ఆపడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఒకసారి ఊపు అందుకుంటే వారిని నిలువరించడం ఏ బౌలర్‌కైనా సాధ్యం కాదని అన్నాడు. ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ను తాము ఐపీఎల్లో చాలాసార్లు చూశామని, ఇప్పుడు ఇక్కడి న్యూజిలాండ్ మైదానాల్లో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నాడు. భారత్ చూపిస్తున్న ఆటతీరు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త ప్రమాణాలను… -
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ వెల్లింగ్టన్లో భారత్‌తో జరగబోయే మూడో టీ20కి ముందు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రదర్శనను సమీక్షిస్తూ, కీలక సమయాల్లో మరింత పక్కాగా వ్యవహరించి సమగ్ర ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ 0-2తో వెనుకబడి ఉంది. సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ క్లిష్ట పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోగా, ఆ… -
Prize Money: ఫైనల్లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
2026 T20 వరల్డ్ కప్ లో ఈరోజు, ICC T20 ప్రపంచ కప్ 2026 ఛాంపియన్ ఎవరు అవుతారో అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో భారత్, కివీస్ తలపడనున్నాయి. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 10:30 గంటలకు ముగుస్తుంది. ఈలోగా, ఈరోజు ఫైనల్లో గెలిచిన జట్టుకు ఎంత డబ్బు అందిస్తారు అనే చర్చ ఊపందుకుంది. అంతే కాదు, ఈరోజు ఓడిపోయిన జట్టు, అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు… -
NZ vs IND Vizag T20: 50 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం..!
విశాఖపట్నం ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ , డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సీఫెర్ట్ కేవలం… -
IND vs NZ: 785 రోజుల తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి T20I లకు.. కన్ఫార్మ్ చేసిన కెప్టెన్ సూర్య
భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో… -
Ravindra Jadeja: 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ భాయ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా రికార్డులు సృష్టిస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన జడ్డూ 24 గంటల్లోనే సుదీర్ఘ ఫార్మాట్లో మరో ఘనత సాధించాడు. -
IND vs NZ: టీమిండియాకు వైట్‌వాష్ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది. -
IND vs NZ: 3 వికెట్లు కోల్పోయిన కివీస్.. లంచ్ బ్రేక్ వరకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?
IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. -
న్యూజిలాండ్ కు షాక్.. ఇండియాతో టెస్ట్ సిరీస్ కు బౌల్ట్ దూరం
ఈరోజు నుండి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు జట్లు టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటే… ఈ సిరీస్ లో పాల్గొంటున్న ఆ జట్టులో కీలకమైన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2021…
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు