Ravindra Jadeja: 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ భాయ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
- మరో రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా..
- న్యూజిలాండ్ మూడో టెస్టులో 10 వికెట్లు తీసిన జడ్డూ..
- కవిప్ దేవ్ రికార్ట్ ను బద్దలు కొట్టిన టీమిండియా ఆల్ రౌండర్ జడేజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా రికార్డులు సృష్టిస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన జడ్డూ 24 గంటల్లోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో ఘనత సాధించాడు. వాంఖడే టెస్టులో కివీస్ పై రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీసి టెస్టుల్లో 15వ సారి ఈ ప్రదర్శన చేశాడు జడేజా. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌలర్‌గా జడ్డూ భాయ్ చరిత్ర సృష్టించాడు. తద్వారా భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న జడేజా కీలకమైన టెస్టులో సత్తా చాటి కివీస్ ను దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకుని నాలుగోసారి 10 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు.
Read Also: Bus Fall In Valley: బ్రేకులు ఫెయిలై లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా, ప్రస్తుతం అనిల్ కుంబ్లే ఏడు సార్లు 10 వికెట్లు తీసి తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ 6 సార్లు 10 వికెట్లతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నాడు. ఇక, అనిల్ కుంబ్లే 63 మ్యాచుల్లో, అశ్విన్ 65 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా.. జడేజా కేవలం 49 మ్యాచుల్లో 4వసారి 10 వికెట్లను తీసుకున్నాడు. అలాగే, కపిల్ దేవ్ 65 మ్యాచుల్లో రెండు సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఔట్ చేసిన జడేజా 14 సారి ఐదు వికెట్లను పడగొట్టాడు. దాంతో, టెస్టుల్లో ఐదో బౌలర్‌గా జడ్డూ భాయ్ చరిత్ర సృష్టించాడు. భారత వెటరన్ పేసర్లు జహీర్ ఖాన్ , ఇషాంత్ శర్మల రికార్డులు కనిపించకుండా పోయాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!