Home
Nvidia
Nvidia News
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
Donald Trump honours Satya Nadella: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, టెస్లా-స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సహా ఆరుగురు ప్రముఖ టెక్ దిగ్గజాలను సత్కరించారు. వాషింగ్టన్లో నిర్వహించిన ‘A New Golden Age’ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలు అందించినట్లు సమాచారం. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రిమ మేధ (AI) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులకు ఈ… -
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
Success story: ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదవితేనే మంచి సాలరీ ప్యాకేజ్ వస్తుందని చాలా మందిలో ఒక భావన ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ కుర్రాడు మాత్రం ఈ ఆలోచన చాలా తప్పు అని తేల్చేశాడు. చిన్న గ్రామంలో పుట్టి, స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదవుకున్న అతను, తన నైపుణ్యాలను నిరంతరం సానపెట్టుకోవడంతో ఎన్విడియా(NVIDIA) లాంటి ప్రసిద్ధి టెక్ దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ. 2.6 కోట్ల ప్యాకేజీని అందుకుంటూ చాలా… -
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
Aman Sanger: భారతీయ యువత సత్తాప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది. అవును ఇది నిజం. నమ్మకం కలగడం లేదా.. అయితే.. కేవలం నాలుగేళ్లలోనే ఐదున్నర లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించి, గ్లోబల్ ఏఐ (AI) మార్కెట్‌ను షేక్ చేసిన ఓ భారతీయ యువకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పాతికేళ్ల అమన్ సాంగర్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి చెందిన యువకుడు. తన అద్భుతమైన టాలెంట్‌తో నేడు ప్రపంచం మొత్తం మనవైపు… -
Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల ఘనత..
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే… -
Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి. -
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు. -
Tata Nvidia Deal: రిలయన్స్‌తో ‘యుద్ధానికి’ టాటా సిద్ధం
Tata Nvidia Deal: రష్యా-ఉక్రెయిన్ మధ్య 'యుద్ధం', చైనా-అమెరికా మధ్య 'వాణిజ్య యుద్ధం' తర్వాత ఇప్పుడు భారత్‌లో కొత్త బిజినెస్ వార్ మొదలవుతోంది. భవిష్యత్ వ్యాపారాలను ఎవరు శాసిస్తారు.. రాబోయే సంవత్సరాల్లో ఏ కంపెనీలు మనుగడ సాగిస్తాయనే దానిపై ఇప్పుడు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!