Suspicious Death: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లా సింగూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకోగా, శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 24 ఏళ్ల నర్సు శవం నర్సింగ్ హోం మూడో అంతస్తులోని గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనపడిందని తేలింది. ఈ నర్సు పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌కు చెందినవారని, కేవలం నాలుగు రోజుల క్రితమే…