డబ్బులు ఆదా చేసుకోవాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే ఆలోచనలో పడ్డారు వాహనదారులు. తక్కువ ప్రయాణ ఖర్చులు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది.ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ-యుటిలిటీ ఇ-స్కూటర్, డిప్లోస్ మాక్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది…