Home
Ntv
Ntv News
-
డిసెంబర్ 25, శనివారం దినఫలాలు…
మేషం :- రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. శత్రువులు మిత్రులుగా మారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. తలచిన… -
జిల్లా అధ్యక్షుల పదవులపై తేల్చుకోలేకపోతున్న టీఆర్ఎస్..!
ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది? అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్లో చర్చ..! జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో… -
డిసెంబర్ 18, శనివారం దినఫలాలు…
మేషం :- దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు… -
డిసెంబర్ 13, సోమవారం దినఫలాలు…
మేషం :- రాజకీయ నాయకులు సభసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల తీరు ఒకింత కష్టమనిపిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చుచేస్తారు. వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ధనం ఏమాత్రం నిల్వ… -
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జియర్ స్వామిని సన్మానించిన ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి… -
ఉపరాష్ట్రపతి ఇంటి వివాహ వేడుకల్లో… ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. శంషాబాద్ విమానాశ్రమంలోని జీఎంఆర్ ఎరినా ఈ వివాహనికి వేదిక అయింది. హైదరాబాద్‌కు చెందిన రవితేజతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక వివాహం జరిగింది. ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. Read: సాయితేజ కుంటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత… -
బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ
కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్క్ లో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలటరీ క్యాంప్ అధికారులు.ఆ ప్రాంతానికి ఎన్టీవీ టీం వెళ్ళింది. అన్వేషణ జరుగుతున్న తీరుని పరిశీలించింది. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే… అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను… -
Koti Deepotsavam LIVE : సింహాద్రి అప్పన్న కల్యాణం | కోటి దీపోత్సవం – Day 3
-
కోటిదీపోత్సవం నేటి కార్యక్రమాలు ఇవే
కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. మూడో రోజైన నేడు సింహాచలేశునికి హరిచందన పూజ, సింహాద్రి అప్పన్న కల్యాణ వైభోగం, చందనాల స్వామికి పల్లకీ ఉత్సవం, అహోబిలం శ్రీరామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతం లాంటి విశేషాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. కాగా.. ఈ నెల 12 తేదీన సాయంత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి కోటి దీపోత్సవం… -
LIVE : పెట్రోల్ ధరలపై కేంద్రం తగ్గింది…మరి ప్రభుత్వాలు తగ్గుతాయా..?
తాజావార్తలు
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!