Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : బండి, ఈటల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరిందా..?
తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? సై… నువ్వో, నేనో తేల్చుకుందామని తొడలుకొడుతున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు, ట్విస్ట్‌లతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్‌కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప… -
Off The Record : వేమిరెడ్డి మారిపోయారా.. ? పైకి కనిపించేంత సాఫ్ట్ కాదా..?
ఒకప్పుడు జెంటిల్‌మేన్ ఇమేజ్ ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు బ్యాడ్‌మ్యాన్ ఇమేజ్ పెరుగుతోందా? కేవలం గడిచిన ఏడాది కాలంలోనే… ఆయన వ్యవహారాల మీద వ్యతిరేకత పెరిగిందా? ఎంపీ సాబ్ కూడా మరక మంచిదే అన్నట్టు… ఆరోపణల్ని పట్టించుకోకుండా బండలు పగలగొట్టేస్తున్నారా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ముందుకు, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది.. నెల్లూరు ఎంపీ. కేంద్ర పెద్దలతోగానీ….. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానంతోగానీ… ఆయనకుండే సంబంధాలు వేరే… -
Off The Record : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారా..?
తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇన్నాళ్ళు అణుచుకుని… అణుచుకుని…. ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఆవేదన? ఆయన తొందరపడ్డారా? అది వ్యూహమా..వ్యూహాత్మక తప్పిదమా..? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గడిచిన 18 నెలలుగా… ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు. అడపా దడపా సమస్యలు ఉన్నా..నేరుగా అధిష్టానానికో, దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు… -
Off The Record : జగన్ పేరు ఎత్తాలంటేనే మంత్రులు భయపడుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మంత్రులు భయపడుతున్నారా? జగన్ పేరెత్తాలంటే జంకుతున్నారా? అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఆయన ఏ రేంజ్లో టార్గెట్ చేసినా… దీటైన కౌంటర్ వేయడానికి మంత్రులు వెనకాడుతున్నారా? ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేయమని ముఖ్యమంత్రి ఓ వైపు ముల్లుగర్రతో పొడుస్తున్నా… ఎక్కువ మంది మినిస్టర్స్లో చలనం ఉండటం లేదా? ఎందుకలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలైంది. తొలి ఏడాది ఎలా గడిచిపోయినా…. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ జనంలో తిరగడం… -
Off The Record : మళ్లీ ఆసక్తికరంగా అనకాపల్లి పొలిటికల్ వార్
అధికార కూటమిలో ఆ ఇద్దరు మాజీ మంత్రులు. ప్రస్తుతం ఒకరిది ‘పవర్’ అయితే మరొకరివి ‘పవర్ ఫుల్’ పాలిటిక్స్. సందర్భం వెతుక్కుని మరీ చెడుగుడు ఆడేసుకునే అలవాటున్న ఆ ఇద్దరు సీనియర్స్ మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నారు. దశాబ్ధాల వైరానికి పొత్తులతో ఫుల్ స్టాప్ పడినట్టేనని అనుకుంటున్న టైంలో మళ్లీ పోట్లాటకు సిద్ధమైన ఆ ఇద్దరు ఎవరు? ఈసారి సక్సెస్ ఎవరికి….షాక్ తగిలేది ఎవరికి…? కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు….ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ… -
Off The Record : ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేట్ హోటల్లో ఎందుకు పెడుతున్నారు..?
తెలంగాణ అధికారులకు గవర్నమెంట్ ఆఫీస్‌లు మొహం మొత్తాయా? అందుకే చూపు స్టార్ హోటల్స్ వైపు మళ్ళుతోందా? ఎలాంటి మీటింగ్నైనా… నిక్షేపంగా, కంఫర్ట్‌గా పెట్టుకునే వీలున్న గవర్నమెంట్ బిల్డింగ్స్‌ని వదిలేసి చూపులెందుకు ఏడు నక్షత్రాల హోటళ్లవైపు మళ్ళాయి? ఎవరి కంఫర్ట్ కోసం అదంతా చేస్తున్నారు? ఏం… ప్రజాభవన్‌లో కంఫర్ట్ లేదా? ఏ మీటింగ్ కోసం స్టార్ హోటల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏంటా కథ? ఏదైనా సమస్యను సవివరంగా, సావధానంగా చెప్పాలంటే…. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెస్ట్ మెథడ్. కీలకమైన… -
Off The Record : ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు
అందరిదీ ఒకే పార్టీ…. అంతా అధికారంలోనే ఉన్నారు. అయినా సరే… ఎవరికీ ఎవరితో పడటం లేదా? ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారా? లోపం ఎక్కడుంది? ఎందుకు మొదలైందా సమస్య? మరీ ఘోరంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి ఎందుకు వచ్చింది? ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలే వేరప్పా….అక్కడ ఎవరి మాటా ఎవరూ వినరప్పా…ఎవరికి వారే రాజులు, రారాజులు. ఇదీ జిల్లాలో సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా… కొందరు పెద్ద నాయకుల… -
Off The Record : గోషామహల్లో స్పీడ్ పెంచుతున్న మాధవీలత
గోషామహల్లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే… -
Off The Record : ఔనా.. వాళ్లిద్దరూ కలిశారా..! సీక్రెట్ మీటింగ్ జరిగిందా..?
ఔనా….? వాళ్ళిద్దరూ కలిశారా….? సీక్రెట్ మీటింగ్ జరిగిందా? సాక్షాత్తు తెలంగాణ సీఎం చేసిన ఆరోపణల్లో నిజమెంత? పైకి ఉప్పు నిప్పులా కనిపించే ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు? తెర వెనక సంగతులేంటి? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజా ఢిల్లీ టూర్లో పలు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.… -
Off The Record : ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫేవరెట్ స్పాట్‌గా హైదరాబాద్!
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ… శని, ఆదివారాల్లో అక్కడ ఉండబుద్ది కావడం లేదా? అంతా… శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ బాట బట్టి అనుభవించు రాజా… అంటున్నారా? వేషాలు మార్చేసి క్లబ్బులు, పబ్బులు అనే బ్యాచ్ ఒకటైతే… మనది ఈకెండ్ యాపారం అంటూ…. ఇంకో బ్యాచ్ దుకాణాలు ఓపెన్ చేస్తోందా? అసలేంటీ తతంగం? సీఎం ఎంత మొత్తుకుంటున్నా…సర్కార్‌లో ఎవ్వరికీ అర్ధం కావడం లేదా? అమరావతిలో ఏముంది బాసూ……. భాగ్యమంతా భాగ్యనగరిలోనే ఉంటేనూ….. అక్కడైతే… ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు……
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!