Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే … జనం ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధా…? లేక పాలనా సౌలభ్యం కోసం ఆమె నియమించుకున్న పీఏనా…? పీఏ కనుసైగలతోనే నియోజకవర్గ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయన్నది నిజమేనా? ప్రభుత్వ అధికారి అయినా, సివిల్ కాంట్రాక్టర్ అయినా… సార్‌కి గుడ్‌మార్నింగ్ చెబితేనే మనుగడా? అంత దారుణమైన పరిస్థితులు ఏ సెగ్మెంట్లో ఉన్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడైనా పీఏలు ఎమ్మెల్యేల మాట వింటారు, వాళ్ల ఆదేశాల్ని పాటిస్తారు. కానీ… విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం వ్యవహారం… -
Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
ఒకవైపు విమర్శల బాణాలు…. మరోవైపు నిశ్శబ్దంగా పావులు కదుపుతున్న నాయకత్వం. SIR సర్వే అంటేనే ఆందోళన చెందుతున్న వేళ…. ఆ నేత రూట్ మార్చారా? అది తనదాకా వచ్చేసరికి డ్యామేజ్ జరక్కుండా ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారా? తన ఓట్ బ్యాంకుకు చిన్న గీత కూడా పడకుండా…. ఎంఐఎం అధినేత అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? ఏవా అస్త్రాలు? ఏంటా వ్యూహం? అసలు హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరుగుతోంది….? రాగానికి తగ్గట్టే తాళం వేయాలి…. కాలానికి తగ్గట్టు వ్యూహం… -
Off The Record : కాకినాడలో ‘పేకాట’ జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటను ఆ రెండు నియోజకవర్గాల కూటమి నేతలు కాస్త తేడాగా అర్ధం చేసుకున్నారా? పని ఏదైతేనేం… కలిసి చేసుకుంటే ఇంకాస్త సుఖంగా ఉండవచ్చనుకుని పేకాట శిబిరాలకు తెర తీశారా? పార్టీలు వేరైనా… పంచుకోవడంలో సమ న్యాయం పాటిస్తున్నారా? పోలీసులు కూడా మాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదన్నట్టు ఉంటున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా పేకాట క్లబ్‌ల కహానీ? కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలు రెండూ పక్క పక్కనే, పెద్ద డిఫరెన్స్… -
Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
ఆ సీనియర్ లీడర్ స్వరం మారుతోందా? అందులో పైకి కనిపించని అసంతృప్తి ఏదో ధ్వనిస్తోందా? సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారా? అది నిజంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవలేదన్న ఫ్రస్ట్రేషనా..? లేక అంతకు మించిన స్పెషల్ ప్లానింగ్ ఉందా? ఎవరా ఫ్రస్ట్రేటెడ్ సీనియర్? ఏమా కథ? సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఏ మాత్రం మొహమాట… -
Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?
కాంగ్రెస్ హన్మంతుడికి పవర్ సంజీవిని దొరకదా? అసలు దొరికే ఛాన్స్ ఉందా…? లేదా…? తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, తన వయసు ఉన్నోళ్ళకు పదవులు వచ్చినా, పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకు సైతం అవకాశాలు వచ్చినా… ఆయనకు మాత్రం ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు? టైం కోసం వెయిటింగా..? లేక సర్దుకోమన్న సంకేతమా? లెట్స్ వాచ్.. వి.హనుమంతరావు…. కాంగ్రెస్ సీనియర్ లీడర్. అంతకుమించి పార్టీకి లాయలిస్ట్. పుట్టి బుద్దెరిగాక హస్తం గుర్తు తప్ప మరోటి… -
Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
టీడీపీ, జనసేన మిత్రపక్షాలన్నది అందరికీ తెలిసిందేగానీ… అక్కడ మాత్రం అంతకు మించి అన్నట్టుగా ఉందా? కష్టాల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకోవడానికి అక్కడి తెలుగుదేశం నాయకులు డబ్బుల కట్టలు తీశారా? వాడుకోండి బ్రోస్… అంటూ ఉదారంగా ఇచ్చేశారా? జనసేన నేతలు సైతం బతికించారు బ్రదర్ అంటూ… పరిపరి విధాలా థ్యాంక్స్ చెబుతున్నారా? ఎక్కడ బలపడుతోందా కొత్త బంధం? ఏంటా కట్టల కథ? ఉద్యమి పేరుతో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది జనసేన. అది రాష్ట్రం మొత్తం… -
Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
off the record over reddy subramayam -
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
కాళేశ్వరం కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? హైకోర్ట్ తీర్పును తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంటే…. సర్కార్ యాక్షన్ సంగతేటి? అసలు కోర్ట్ ఏం చెప్పింది…., ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ… నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే… ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాజాగా తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్ట్. దీంతో… ఆ… -
Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
సమస్య కొత్తది కాదు, పరిష్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. అయినాసరే…. అన్నీ తెలిసి కూడా ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకంత రచ్చ చేస్తున్నారు? మాటి మాటికీ బరస్ట్ అయిపోతున్నారు? ఛాన్స్ దొరికినప్పుడు కాకుండా… దొరకబుచ్చుకుని మరీ… గిల్లికజ్జాలు పెట్టుకోవడం వెనకున్న అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనది ఉనికి కోసం ఆరాటమా? రాజకీయ పోరాటమా? ఎవరా నాయకుడు? ఆయన గురించి కూటమిలోని మరో మిత్రపక్షం ఏమంటోంది? పిఠాపురంలో పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకూ పెరిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్… -
Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా
తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కమీషన్ల కాక రేగుతోందా? కక్కుర్తిగాళ్ళంతా తోడై నియోజకవర్గ ముఖ్య నేత పేరు చెప్పి అందినకాడికి దోచేస్తున్నారా? చివరికి సొంత పార్టీ వాళ్ళని కూడా వదలకుండా మేం ఫలానా తాలూకా అంటూ ఇబ్బంది పెడుతున్నారా? కమీషన్ కొట్టనిదే ఏ పనీ జరగదని చెప్పుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏవి? మేం ఎమ్మెల్యే మనుషులం. ఇక్కడ మేం గీసిందే గీత, రాసిందే రాత. తేడా వస్తే… వెంచర్ వేయలేదు, వ్యాపారం చేయలేరు.…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!