అతి తక్కువ కాలంలో మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంటే అది ఆషామాషీ కాదు.. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది ఎన్టీవీ.. మాట చెప్పడం.. మాట ఇవ్వడం చాలా సులువు. కానీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. దానికి కట్టుబడి ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు.. అంతకు మించి కష్ట నష్టాలు.. అయినా.. ప్రతిక్షణం -ప్రజాహితం అంటూ సమాజం ముందుకు వచ్చిన ఎన్టీవీ ఆ బాటలోనే ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా.. పయనించడం…
Burkina Faso: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Sankatahara Chaturthi: సంకష్టహర చతుర్థి వేళ ఈ స్తోత్రం వింటే ఎటువంటి కష్టాలు మీ దరి చేరవు.. సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు.
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ విజయం వెనుక మహిళా ఓటర్ల పాత్ర ఉందని గట్టిగా నమ్ముతున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును నేను పూర్తిగా అంగీకరిస్తున్న నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నా.. నా సురక్ష కవచం కూడా మాతశక్తే. మహిళా సాధికారత అవసరం ఎంతైనా ఉంది. దేశంలో చాలామందికి ఇప్పటికి మరుగుదొడ్ల సమస్య ఉంది. వంట గ్యాస్ కోసం పైరవీలు సిఫారసులు చేయాల్సి వచ్చేది. Also read: Narendra…