Mononucleosis : మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా.. ? తను ముద్దు ఇచ్చేందుకు నిరాకరించినా మీరు కావాలని ఫోర్స్ చేస్తున్నారా ? తను ముద్దు ఇచ్చేందుకు ఒప్పుకునేలా చేస్తున్నారా? ఒక ఆమె వద్ద నుంచి మీరు కిస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారా? అయితే వన్ సెకన్! కాస్త ఆగి ఆలోచించే టైం లేకున్నా నేను చెప్పేంది వింటే మీరు జీవితంలో ముద్దే