Balakrishna : సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన బాలకృష్ణ మాట్లాడుతూ, “తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. “2024లో వచ్చిన విజయంతో తెలుగు దేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో టిడిపితో తలపడే శక్తి ఎవరికీ ఉండదు అంటూ తెలిపారు. Read…
MLA Balakrishna Makes Controversial Remarks: హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం విధివిదానాలపై మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు.