తెలుగు సినిమా దిగ్గజం… తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్లలో ముఖ్యుడు స్వర్గీయ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. సినీ అభిమానులతో ఏఎన్నార్, నాగి గాడు అని ప్రేమగా పిలిపించుకున్న ఈ దసరా బుల్లోడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ లు తెలుగు సినిమాకి చేసిన సేవ తారలు గుర్తుంచోకోవాల్సినది. స్టార్ హీరోలుగానే కాదు మంచి స్నేహితులుగా ఎలా ఉండాలో కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్ లని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే నందమూరి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ…
ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లేదు కానీ ఈ ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచుతూ నందమూరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా…