JR NTR : జూనియర్ ఎన్టీఆర్ కు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లో ఎన్టీఆర్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో అక్కడ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమాను స్పెషల్ గా అక్కడ రిలీజ్ చేశారు. ఆ టైమ్ లో ఓ అభిమాని ఎన్టీఆర్ కోసం ఏకంగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది. ఆ వీడియోను ఎన్టీఆర్ స్పెషల్…