యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ బ్లాక్ ని ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో, రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ సెట్స్ కి వెళ్లాడు ఎన్టీఆర్. పుష్పరాజ్ ని కలవడానికి వెళ్లిన ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు…