ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ AI క్రియేటెడ్ ఫోటోస్. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ AI జనరేటెడ్ ఇమేజస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ ఫోటోస్ అండ్ మహేష్ రాక్ సాలిడ్ ఫీజిక్ ఉన్న ఫోటోస్ అయితే ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాయి. ఈ AI ఇమేజస్ లో ఉన్న రేంజులో ప్రభాస్, మహేష్ ఒక్క సినిమా చేసినా పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇప్పుడు…