Home
Nse
Nse News
-
Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన ఊపుతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ప్రారంభమైంది. నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో సానుకూలంగా ప్రారంభమైంది. -
Stock Market Opening: ఒడిదుడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. దీపావళి కాంతి వచ్చేనా ?
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ నిరంతర పెరుగుదల నుండి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. -
Stock Market Opening: జోరందుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 350 పాయింట్ల హైక్
Stock Market Opening: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజు సందడి చేస్తున్నాయి. ట్రేడింగ్ విపరీతమైన ఊపుతో ప్రారంభమైంది. -
Stock Market Opening: ఫెడ్ నిర్ణయంతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది. -
Stock Market Crash: మార్కెట్లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. -
Stock Market Crash: రోజురోజుకు పతనం అవుతున్న మార్కెట్లు.. తీవ్ర భయాందోళనలో ఇన్వెస్టర్లు
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ నేడు మళ్లీ భారీ క్షీణతతో ప్రారంభమైంది. నిన్నటి బలమైన పతనంతో పాటు నేడు కూడా బలహీనతతో మొదలైంది. -
Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. -
Stock Market: మూడు రోజుల్లో 1700పాయింట్లు నష్టం.. దాదాపు రూ.6లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది. -
Stock Market Opening: వరుసగా రెండో రోజు కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టం
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది. -
Stock Market Opening: మార్కెట్లో మిశ్రమ ధోరణి.. స్వల్ప నష్టాల్లో సెన్సెన్స్
Stock Market Opening: నేడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో మంచి కదలిక కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బలపడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!