Home
Nowshera Sector
Nowshera Sector News
-
130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చా- ప్రధాని మోడీ
దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈరోజు జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో పర్యటించారు. అక్కడ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జవాన్లకు స్వీట్లు అందించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని, 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని, 2014 నుంచి దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకుంటున్నానని అన్నారు. Read: మిస్టరీ: ఆ బ్రిడ్జి మీదనుంచి దూకి ఆత్మహత్యలు…
తాజావార్తలు
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!