Nothing Phone (4a): నథింగ్ (Nothing) సంస్థ ఇటీవల Phone (3a) కమ్యూనిటీ ఎడిషన్ ను ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు దాని తరువాతి తరం సిరీస్‌పై పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి కొత్త లీక్ ద్వారా Nothing Phone (4a), Nothing Phone (4a) Pro లతోపాటు కొత్త బడ్జెట్ హెడ్‌ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ తాజా లీక్ ప్రకారం.. Nothing తన మిడ్ రేంజ్ సెగ్మెంట్ కోసం తాజా…