Nothing Phone 3: నథింగ్ (Nothing) బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన నథింగ్ ఫోన్ 3 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. మొబైల్ విడుదలైన సమయంలో రూ.79,999 ధరకు విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లభిస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్లతో కలిపితే ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక…
Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే…
Nothing Phone 3: చాలాకాలం నుండి నథింగ్ కంపెనీ నుండి రాబోయే Nothing Phone (3) ను అధికారికంగా భారత్‌లో విడుదల అయ్యింది. ఈ మొబైల్ కంపెనీ నుండి వచ్చిన మూడవ స్మార్ట్ ఫోన్ కాగా.. గత ఏడాది విడుదలైన Phone (2)కి అప్డేట్ వర్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో పాటు ఆకట్టుకునే కొత్త డిజైన్ తో విడుదలైంది. మరి ఈ Nothing Phone (3) స్పెసిఫికేషన్లతో పాటు మరిన్ని వివరాలను ఒకసారి…
Nothing Phone 3 Launch Date in India: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏను ఇప్పటికే లాంచ్ చేయగా.. ఇప్పుడు ‘నథింగ్ ఫోన్ 3’ను లాంచ్‌కు సన్నాహాలు చేసింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 3ను కంపెనీ జూలై 1న లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘హెడ్‌ఫోన్ 1’ని కూడా నథింగ్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇది…
Nothing Phone 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Phone 3 ను జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుందని ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఓవర్-ఇయర్ ఆడియో ప్రోడక్ట్ Nothing Headphone 1 ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రకటన ఇటీవల లీకైన డిజైన్ లీకులు, హార్డ్‌వేర్ రూమర్లను నమ్మేలా చేస్తుంది. Read Also: Rahul Gandhi: 19న…