Home
Noida Murder Case
Noida Murder Case News
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్, భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. అయితే, మే 12న భోపాల్‌లోని ఆమె అత్తగారి ఇంట్లో ట్విషా శవమై కనిపించింది. శవపరీక్ష నివేదిక ప్రకారం.. ఆమెకు ఉరిపడటంతో ఊపిరాడక మరణించిందని, అయితే మరణానికి ముందే ఆమె శరీరంపై అనేక గాయాలు, వాతలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం భర్త సమర్థ్ సింగ్‌పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది.… -
Noida murder case: ఎయిర్‌లైన్ ఉద్యోగి హత్య కేసులో ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!
నోయిడాలో ఎయిరిండియా ఉద్యోగి సూరజ్ మాన్ (30) హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. 8 నెలల తర్వాత ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఆమె ఎవరు? ఈ హత్య వెనుక ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ వార్త చదవండి.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!