Nandamuri Kalyan Ram’s Devil – The British Secret Agent Glimpse: గతేడాది ‘బింబిసార’ సినిమాతో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. నిజానికి ఈ ఏడాది ‘అమిగోస్’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఎందుకో కానీ ఈ సినిమా జనానికి పెద్దగా కనెక్ట్ అవలేదు. ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజ�