దర్శక ధీరుడు రాజమౌళి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు జక్కన్న. రెజీనా, నివేదిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జూలై…