Hardik Pandya and Ben Stokes are my inspirations Said Nitish Kumar Reddy: బాగా ఆడావ్ అని.. సీనియర్ నుంచి ఓ మెసేజ్ వస్తే జూనియర్‌కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. గాల్లో తేలిపోతుంటాడు. అలాంటి ఆనందం, సంతోషమే తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అనుభవించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితీశ్.. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర�