డేవిడ్ వార్నర్ పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. కేవలం క్రికెట్‌తోనే ఆకట్టుకోలేదు. తెలుగు సినిమాల్లోని ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దీంతో సినిమాల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. రీసెంట్లీ ఈ న్యూసులే నిజమయ్యాయి. నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ లీక్ చేసేశారు. దీంతో సినిమాకు కావాల్సినంత…