కేరళ హీరోయిన్లకు తెలుగులో ఉండే క్రేజే వేరు. అందుకే అక్కడ ఒకటి రెండు చిత్రాలతో క్లిక్ కాగానే.. టాలీవుడ్‌లోకి పట్టుకొచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన మరో మళయాళీ సోయగం నిఖిలా విమల్. అల్లరి నరేష్ మేడమీద అబ్బాయితో టాలీవుడ్ తెరంగేట్రమిచ్చిన నిక్కీ.. మోహన్ బాబు గాయత్రిలోనూ నటించింది. ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు సరికదా.. ఆఫర్లను అందించలేకపోయాయి. టాలీవుడ్ ఆదరించకపోయే సరికి సొంత గూటికి చేరిపోయింది నిఖిలా విమల్. పరుగెత్తి పాలు తాగడం ఎందుకు..…