ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాదు. తాను కూడా పాన్ ఇండియా లెవల్లో రాణించగలనని నిరూపించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్త్. ఈయన నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిఖిల్‌కు కూడా పాన్ ఇండియా లెవల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇక ఈ సినిమా తర్వాత 18 పేజెస్ మూవీ పర్వాలేదనిపించుకున్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎడిటర్…