Home
Nikhil Siddharth
Nikhil Siddharth News
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
Nikhil : స్వయంభు మరోసారి పోస్ట్‌పోన్?
ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు గుర్రపు… -
Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఎంట్రీ..?
టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ ‘స్వయంభు’ ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ… -
Nabha Natesh: మొక్కుబడిగా చేసిన ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా : నభా నటేష్
బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది.… -
Swathi Reddy: పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన కలర్స్ స్వాతి..?
కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం… -
Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా!
ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్ పోస్ట్ పెట్టింది. Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు… -
The India House: రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో కార్తికేయ హీరో..?
Nikhil Siddharth’s The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని… -
Nikhil Siddharth: టీడీపీలో చేరిన పాన్ ఇండియా హీరో అంటూ వార్తలు.. ఇంతలో ట్విస్టు!
హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈమేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. -
SPY Collections: ‘స్పై’ బాలేదనుకుంటూనే బాక్సాఫీసు వద్ద ఈ కలెక్షన్లు ఏంటి సామీ!
SPY Collections: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘స్పై’. పాన్ ఇండియా మూవీగా అనేక భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. కార్తికేయ 2తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. -
Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
Nikhil Siddharth’s ‘Spy’ release in trouble: అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ 18 పేజెస్ సినిమా నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా క్రేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అనే అంశం మీద వారంతా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో…
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?