యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (‘గూఢచారి, ఎవరు, హిట్’) డైరెక్ట్ చేయబోతున్నాడు. రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రా