మెగా డాటర్ నిహారిక కొణిదెల అంటే కేవలం నటి, నిర్మాత మాత్రమే కాదు.. తనకి నచ్చినట్లుగా జీవితాన్ని ఆస్వాదించే ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. నిత్యం కెమెరాల ముందు, షూటింగ్ సెట్స్, ఆఫీస్ పని ఒత్తిడిలో బిజీగా ఉండే నిహారిక.. తాజాగా ఆ ఒత్తిడికి కాస్త బ్రేక్ ఇచ్చి తన మనసుకి ప్రశాంతతని ఇచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని అద్భుతమైన మేఘాలయా కొండల్లో ఆమె ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి పచ్చని ప్రకృతి, చల్లని…