Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. దేశీయ మార్కెట్లు ఇప్పుడు గ్లోబల్ ఒత్తిడి నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్‌పై వరుసగా ఐదో రోజు కూడా ఒత్తిడి నెలకొంది. దేశీయ ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది.
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది.
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది.
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది.
Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్‌కు మంచి రోజులా కనిపిస్తోంది. దాని ప్రధాన ఇండెక్స్‌లు రెండూ లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ మంచి బౌన్స్‌తో ట్రేడవుతోంది.
Stock Market Opening: వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్‌కు అంత బలమైన సంకేతాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి దాని రెండు ప్రధాన ఇండెక్స్‌లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.