హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించి, భారీ మోసం చేసిన యూపిక్స్ క్రియేషన్ సంస్థ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు (A1) నిడుమోలు కిరణ్ కూడా ఉన్నారు. Also Read:OG : పవన్ కన్మణి.. ఎంత అందంగా ఉందో!! పెట్టుబడులు – లాభ నష్టాల వివరాలు పోలీసులు వెల్లడించిన వివరాల…