Home
Nicolas Maduro
Nicolas Maduro News
-
Donald Trump: వెనిజులా దాడి అచ్చం “టీవీ షో”లా ఉంది, ఒక్క సైనికుడు మరణించలేదు..
Donald Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెనిజులాపై శనివారం తెల్లవారుజామున యూఎస్ దాడులు చేసింది. మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు తీసుకువచ్చిట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ దళాలు చేసిన ఆపరేషన్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరుముగ్గురికి గాయాలైనప్పటికీ, ఏ అమెరికన్ కూడా ప్రాణాలు… -
US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్ దాడులపై వెనిజులా..
US-Venezuela war: అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా వ్యాప్తంగా అమెరికా భారీ దాడులు నిర్వహించింది. రాజధాని కారకస్‌లో యూఎస్ దాడులకు పాల్పడింది. దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే కాకుండా, అధ్యక్షుడు నికోలస్ మదురో, -
US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..
US-Venezuela War: అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా -
Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా కూల్.. కూల్‌గా కాకుండా.. హాట్‌హాట్‌గానే సాగినట్లు తెలుస్తోంది. -
US Venezuela Tensions: కరేబియన్‌కు అమెరికా సైన్యం.. వెనిజులాపై యూఎస్ దాడి చేస్తుందా?
US Venezuela Tensions: అమెరికా తన విమాన వాహక నౌకను కరేబియన్‌కు మోహరించింది. వెనిజులాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యూఎస్ ఈ చర్యను తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కరేబియన్ ప్రాంతంలో యూఎస్ సైనిక ఉనికిని పెంచారు. ఈ చర్య ఇప్పటి వరకు జరిగిన అన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్ కంటే చాలా పెద్దదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన సైనిక చర్యగా దీనిని విశ్లేషకులు చెబుతున్నారు.… -
Nobel Peace Prize: రాహుల్ గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడే..? కారణం చెప్పిన కాంగ్రెస్ నేత..!
Nobel Peace Prize: వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తన దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ ధైర్యసాహసాలకు ఉదాహరణగా మచాదో నిలిచారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. వెనెజ్వెలా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచాదో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని కొనియాడింది. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మడూరో మొరోస్‌కు వ్యతిరేకంగా మచాదో ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మదురో 12ఏళ్ల… -
Maria Corina Machado: నా నోబెల్ ట్రంప్‌కే అంకితం..
Maria Corina Machado: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతిని కోల్పోయారు. వాస్తవానికి ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారాన్ని కైవసం చేసుకోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. కానీ ఆయనను ఈ ఏడాది ఆ బహుమతి వరించలేదు. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో గెలుచుకున్నట్లు నోబెల్ కమిటి పేర్కొంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మరియా తన ఎక్స్ ఖాతా వేదిక కీలక ప్రకటన… -
Maria Corina Machado: ట్రంప్‌ను మట్టికరిపించిన వెనిజులా ఉక్కు మహిళ..
Maria Corina Machado: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కల చెదిరింది. వాస్తవానికి ట్రంప్‌కు నోబెల్ బహుమతి శాంతి బహుమతి కైవసం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది. కానీ వాస్తవానికి శుక్రవారం ఆయనను మట్టికరిపించి వెనిజులా ఉక్కు మహిళ ఈ ప్రతిష్టాత్మకమై పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఉక్కు మహిళ ఘనత ఏంటి, ఆమెను నోబెల్ వరించడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: AP Cabinet Meeting: కేబినెట్‌లో మంత్రులకు… -
US-Venezuela War: ఆయుధాలు చేపట్టాలని పిలుపు.. అమెరికా- వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు..
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఎస్ తమపై దాడి చేస్తుందని వెనిజులా భావిస్తోంది. అదే సమయంలో ఏ దాడికైనా సిద్ధంగా ఉండాలని వెనుజులా తన ప్రజలకు సూచించింది. ఇప్పటికే వెనిజులా తీర ప్రాంతంలో అమెరికా ఆర్మీ కదలికలు పెరిగాయి,
తాజావార్తలు
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!