Home
Nia Investigation
Nia Investigation News
-
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
NIA: నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు గ్రామ వీఆర్వో నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన సమయంలో, వివాహం అనంతరం నామాల జయమ్మ తన… -
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
NIA Raids: టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిందితులకు చెందిన ఇళ్లతో పాటు వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలను కూడా అధికారులు… -
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
పహల్గామ్ ఉగ్రదాడి.. భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేని దుర్ఘటన. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసారన్ లోయలో పట్టపగలు ముగ్గురు ఉగ్రవాదులు నరమేదం సృష్టించారు. -
Delhi Car Blast: ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్‌లో డాక్టర్ ప్రియాంకా శర్మకు సంబంధం..
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ ‘‘వైట్ కాలర్’’ మాడ్యుల్‌తో సంబంధం ఉన్న మరో మహిళా వైద్యురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో హర్యానా రోహ్తక్కు -
Session App: ఎంతకు తెగించార్రా.. ప్రమాదకరమైన సెషన్ యాప్‌ను వాడుతున్న ఉగ్రవాదులు.. ఫోన్ నంబర్, ఇమెయిల్ లేకుండానే
ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పేలుడులో కారు నడుపుతున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి సమాచారం వెలువడింది. అతను మెసేజ్ పంపడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడని అధికారులు గుర్తించారు. ఈ మొబైల్ యాప్‌ను “సెషన్” అని పిలుస్తారు, దీనిని ప్రైవేట్ చాటింగ్ కోసం ఉపయోగిస్తారు. Also Read:SSMB29 Rudra: కుంభ, మందాకిని ఓకే.. నెక్స్ట్ ‘రుద్ర’..? సెషన్ యాప్ ఒక ప్రైవేట్ మెసెంజర్ ప్లాట్‌ఫామ్. ఇది Google… -
Delhi Blast Case : ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత !
-
Delhi Car Blast : LNJP ఆస్పత్రికి అమిత్‌షా.. గాయపడినవారికి పరామర్శ..
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు… -
Delhi Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 కి చేరిన మృతులు
Delhi Bomb Blast: ఢిల్లీ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన పేలుడుతో ఒక్కసారిగా ప్రజలందరిని భయాందోళనలకు గురిచేసింది. ప్రజలు దాక్కునేందుకు పరుగులు తీస్తున్నారు. ఏమి పేలిందో ఎవరికీ తెలియదు. మొదట్లో కొందరు సిలిండర్ పేలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ త్వరలోనే అది పెద్ద పేలుడు అని స్పష్టమైంది. ఇది ఉగ్రవాద దాడా లేక దుండగుల పనా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ,… -
Maoist: మావోయిస్టులకు మరోదెబ్బ.. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు అరెస్ట్
హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మరోసారి విజయవంతమైన ఆపరేషన్ చేపట్టారు. తిర్కామేట అటవీప్రాంతంలో కూంబీంగ్ నిర్వహించిన సమయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మావోయిస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక పద్ధతి ప్రకారం, లవ్ జీహాద్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణలో తేలింది. హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు పలువురు ముస్లిం యువకులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విషయం వెల్లడైంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!