FASTag: భారతదేశం అంతటా నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్‌వేస్‌లలో సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే 1.4 లక్షల వినియోగదారులు దాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అయితే మరోవైపు నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుంచి 1.25 రెట్లు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు ఇప్పటికే నాన్-FASTag వాహనాల…