కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువ చేస్తున్నారు..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్లతో అగ్రస్థానం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదో ఒక యూపీఏ వాడుతున్నారు. అందులో ఎక్కువగా వినిపించే పేరు గూగుల్ పే. ఈ పేమెంట్ యాప్ వాడుతున్న వారికి అదిరే గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.. బ్యాంక్ సంబంధిత సమస్యల నుంచి ప్రతి విషయంలో ఫెయిల్యూర్స్ కాకుండా…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మేసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో యూజర్ల సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ కోసం ఈ ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ త్వరలో వీడియో కాల్ చేసే సమయంలో యూజర్లు తమ స్క్రీన్లను షేర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ రిమైండర్ ఫీచర్‌ను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ మరో కొత్త అప్ డేట్‌ను కూడా డెవలప్ చేస్తోంది. దీని వల్ల…