అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరుతున్నాయి. అగ్రరాజ్యంలో ఒక్కరోజే నమోదైన కొత్త కేసులు 2 లక్షల మార్క్‌ను దాటేయగా… బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ లేటెస్ట్ వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు… నిపుణులు. అమ�
మహమ్మారి పీడ వదిలింది అనుకునే లోపు కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు బీ. 1.1.1529. ఐతే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు ప్రమాదకారి కూడా అన్నది శాస్త్రవే�
పాకిస్తాన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదువుతున్నాయి. ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మొదట ఈ వేరియంట్‌ను క్యాలిఫోర్నియాలో గుర్తించారు. దీనిని క్యాలి
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. వైరస్ రోజురోజుకు … రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, అల్ఫా వంటి కొత్త వేరియంట్లతో… ఆయా దేశాల్లో విజృంభిగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ కొత్త వేరియంట్ సీ.1.2న�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎలా మహమ్మారిని కట్టడి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప�