కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కార్లు, బస్సులు, ట్రక్కులకు కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని నిర్దేశించింది. కొత్త టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్ , వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ విషయాల్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్స్ నిబంధనలు పాటించాలని సూచించింది.