Home
New Technology
New Technology News
-
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుకు వినూత్న ఇంజనీరింగ్ విధానం
Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు. -
OTP Frauds : కొత్త టెక్నాలజీతో ఓటీపీ మోసాలకు చెక్..
ఇటీవల సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతులను ఫాలో అవుతూ మోసాలను చేస్తున్నారు. ఆన్ లైన్ లింక్ లను పెడుతూ అకౌంట్ ను ఖాళీ చేస్తున్నారు కొందరు.. అలాగే మరికొందరు మాత్రం ఓటీపీ పేరుతో మోసాలకు పాల్పడుతూ జనాలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టింది.. ఓటీపి మోసాలకు చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నేరగాళ్లు ఓటిపి పొందడానికి స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు… -
Telepathically -Elon Musk: మెదడులోని చిప్ సాయంతో చెస్ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!
2016లో ఎలన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ ను సంగతి తెలిసిందే. అంగవైకల్యం వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్టప్ కంపెనీ.. న్యూరాలింక్. ఈ కంపెనీ తయారు చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్ ను వైకల్యం పొందుతున్న రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా) గురైన పేషెంట్ నోలన్ అర్బాగ్ అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్… -
Girl friend for free: గర్ల్ ఫ్రెండ్ లేదని బెంగ ఎందుకు.. ఇది ఫాలో అవ్వండి చాలు..
ఈ ప్రపంచం రోజూ రోజుకు కొత్త టెక్నాలజీలతో ముందుకు వెళుతుంది.. కళ్ళను సైతం నమ్మలేని కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను చూసి ఆనందపడాలో, ఏం జరుగుతుందో అని భయ పడాలో అని జనాలు సంధిగ్ధంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడా లో అర్థం కావడం లేదు.. అయితే ఇప్పుడు పెళ్లి కానీ, వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్న వారికి… -
Tech News: మీ వాట్సాప్ చాట్ ను ఎవ్వరికి కనిపించకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ స్టేటస్ షేరింగ్ గురించి అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.. వాట్సాప్ మెసేజ్ లను, ఫొటోలు, వీడియోల షేరింగ్ విషయంలో భారీ మార్పులను తీసుకొచ్చేస్తోంది.… -
Kisan Agri Show 2023:మార్చి3 నుంచి 5 వరకూ కిసాన్ ఆగ్రి షో
Kisan Agri Show 2023 on March 3 to 5th March at Hitex -
Invisible Cloth Effect Girl: ఈ..యువతి వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..
కొన్ని కొన్ని మ్యాజిక్ షోలు మనం చూస్తుంటాము. అందులో కొందరు చేసే మ్యాజిక్ లు చూసి ఆశ్చర్యపోతుంటాము. మ్యాజిక్ చేసేవాల్లు ఒకకర్ర తీసుకుని ఏదో చెబ్తూ నేను మాయమై పోతాను చూడండి అంటూ మాయమైపోవడం, కత్తి నోట్లో పెట్టుకుని తీయడం, లైవ్ లోనే మెడ భాగం వేరే చేయడం వంటివి మ్యాజిక్ చేసి వీక్షకులు ఆశ్చర్యం కలిగిస్తుంటారు. -
Human Washing Machine: బట్టలనే కాదు.. ఈ వాషింగ్ మెషిన్ మనుషులను కూడా ఉతుకుతుంది..!!
Human Washing Machine: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఒకప్పుడు చేత్తో బట్టలు ఉతికేవాళ్లు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉండటంతో పని సులువుగా మారిపోయింది. వాషింగ్ మెషీన్ కారణంగా గృహిణీలకు పనిభారం కూడా ఎంతో తగ్గింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కాకుండా మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ కూడా రాబోతోంది. ఈ యంత్రాన్ని జపాన్‌కు చెందిన కంపెనీ… -
GVL Narasimha Rao: విశాఖ, ఇతర నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించాలి
Mp GVl Letter To Union Minister Ashwini Vaishnav -
Agriculture Research Budget: వ్యవసాయపరిశోధనపై ఎందుకీ వివక్ష?
mp vijayasai reddy quetioned on Agriculture research budget
తాజావార్తలు
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?