New 5G Smartphones Sale in Amazon Prime Day Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రైమ్ డే సేల్ 2024 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ సేల్.. జులై 20, 21 తేదీల్లో కొససాగనుంది. ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి.…