Samsung Galaxy F56 5G: సామ్సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్‌తో పని