Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసింది. ఇందులో భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా ప్రపంచ రికార్డును బరోడా సృష్టించింది. ఈ ఏడాది అక్టోబరు 23న…
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మన మార్కె్ట్ మాత్రం శుక్రవారం ప్రదర్శించిన దూకుడునే సోమవారం చూపించింది.
Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ లో…
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్…