New Movies Release on August 15: ఆగష్టు 15న ప్రేక్షకుల ముందరకు థియేటర్లలో 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ 4 సినిమాలపై ప్రేక్షకులే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో ప్లాన్ చేసేసుకున్నారా..?…