Sun Pharma: మారుతున్న కాలంతో పాటు మనిషి వేషధారణ, ఆహారపు అలవాట్లు మారుతూ వస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ తో కాలుష్యం పెరిగింది. తాగే నీరు తినే ఆహారం కలుషితం అయిపోయింది. ఇది మనిషి ఆరోగ్యం పైన ప్రభావం చూపింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది బీపీ, షుగరు తో బాధ పడుతున్నారు. కొందరిలో ఈ బీపీ షుగర్ కారణంగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి పక్షవాతం కూడా వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని…
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్…