ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ఫాజిల్ తనయుడు ఫహద్ ఫాజిల్ కు ఇప్పుడు ఇంతా అంతా క్రేజ్ లేదు! మలయాళంలో డిఫరెంట్ స్టోరీని ఏ దర్శకుడైనా రాసుకున్నాడంటే… మొదట వినిపించేది ఫహద్ ఫాజిల్ కే!! జంకూ గొంకూ లేకుండా తనకు స్క్రిప్ట్ నచ్చితే చాలు హ్యాపీగా ఆ సినిమా చేసేస్తాడు ఫహద్. బేసికల్ గా ఫ�