అక్కినేని అఖిల్ సినిమాలు మంచి హిట్ ను అందుకోలేదు.. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా అతనికి అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయాయి.. గతంలో ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ కూడా నిరాశపరిచింది.. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తున్నా అధికారికంగా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమాను మొదలు పెట్టేశారు.. అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్…
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ శుక్రవారం నియమించింది.
కొత్త బాస్ వచ్చినప్పుడు.. తాను ఏంటో చూపించుకోవాలని అనుకుంటారు.. తన మార్క్ కనిపించాలని అనుకుంటారు.. అది పని విధానమే కావొచ్చు.. డ్రెస్ కోడే కావొచ్చు.. మరోలా కనిపించొచ్చు.. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) ఈ కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. సీబీఐ కొత్త డైరెక్టర్ ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించారు సుబోధ్ కుమార్ జైస్వాల్… తాజాగా, సీబీఐలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్…