మాస్ మహారాజ్ రవితేజ తో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడికి కామెడి,లవ్ సినిమాల పై మంచి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన గతంలో తెరకెక్కించిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్ ‘ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే 2022 లోరవితేజతో తెరకెక్కించిన…