మార్కెట్ లో ఎన్ని బైక్స్ ఉన్నా బజాజ్ పల్సర్ కు ఉండే క్రేజ్ వేరు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు బజాజ్ ఆటో లేటెస్ట్ అప్ డేట్స్ తో బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. బజాజ్ ఆటో తన ప్రసిద్ధ పల్సర్ 150 మోటార్‌సైకిల్‌ను కొత్త స్టైల్లో విడుదల చేసింది. ఈ అప్‌డేట్ చేయబడిన మోడల్‌లో ఇప్పుడు కొత్త LED హెడ్‌లైట్, LED టర్న్ బ్లింకర్‌లు ఉన్నాయి. ఇవి బైక్ లుక్ ను పెంచడమే కాకుండా రాత్రిపూట లేదా…