NTR: టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏదో చేయాలనీ చూస్తోంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతగా.. నెట్ ఫ్లిక్స్ ఏం చేసింది అంటే.. టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ తోనే మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్ .. ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరుగుతుండగా.. మన తారలను కూడా మచ్చిక చేసుకుంటుంది.